NTR: తిరువూరు(మం) పెద్దవరానికి చెందిన గోగుల అంజమ్మకు ఎంపీ కేశినేని శివనాధ్ సిఫార్సుతో వచ్చిన CMRF చెక్కు ఆదివారం అందజేశారు. ఈ చెక్కును మండల పార్టీ అధ్యక్షుడు దుబ్బాక వెంకటేశ్వరరావు అందజేసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. సహకరించిన ఎంపీ చిన్ని, ఆమోదించిన చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.