ప్రకాశం: పొదిలి పట్టణంలో మంగళవారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్ల గురించి అధికారులు, నాయకులతో చర్చించి పలు సూచనలు ఇచ్చారు.