BPT: జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అద్దంకిలో ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ చేపట్టారు. వేసవి వేడి పెరుగుతున్న తరుణంలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. దర్శి రహదారిలోని పెట్రోల్ బంక్ వద్ద సిబ్బంది, ప్రజలకు భద్రతా మార్గదర్శకాలు అందించారు.