KDP: సీఎం రిలీఫ్ ఫండ్ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఒక వరంలాంటిదని బద్వేల్ టీడీపీ ఇంఛార్జ్ రితీన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం లబ్దిదారులకు రూ.35.81 వేల విలువచేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు బద్వేల్ నియోజకవర్గంలోని ఎంతో మంది నిరుపేదలను ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకున్నారన్నారు.