ఎన్టీఆర్: కంచికచర్ల మండలంలోని గని ఆత్కూరు గ్రామంలో ఉదయం 10 గంటలకు ఎంపీ కేశినేని శివనాథ్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం పర్యటించనున్నారు. గ్రామంలో మాజీ సర్పంచ్ కొమ్మినేని నరసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం 11 గంటలకు KMR యూనివర్సల్ హాస్పిటల్లో ఉచిత అవగాహన వైద్యశిబిరాన్ని ప్రారంభించనున్నారు.