SRD: నారయణ ఖేడ్ RTC డిపోలో బుధవారం ఉదయం ఉద్యోగులు TMU కేంద్ర కమిటీ పిలుపుమేరకు ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు విరుద్ధంగా ఉన్నాయని దీంతో RTC ఉద్యోగుల్లో ఆందోళన కలుగుతుందని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (TMS) డిపో కార్యదర్శి నెహ్రూ తెలిపారు. Hire&Fire విధానం వల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.