ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. డిజిటల్ చెల్లింపులకు ప్రతి ట్రాన్సాక్షన్‌కు పిన్/పాస్ వర్డ్, ఫేస్ ఐడీ లాంటివి కనీసం రెండు ఉండాలి. అలాగే ఇండియాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E-20 పెట్రోల్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. KYC చేయని ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లు బ్లాక్ అవుతాయి. ఇకపైన కొత్త బీమా పాలసీలను తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రూపంలోనే జారీ చేయాల్సి ఉంటుంది.