NGKL: అమ్రాబాద్ నల్లమల అరణ్యంలో ఉన్న శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు గురువారం రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు దేవాలయ పాలక మండలి ఛైర్మన్ రాములు నాయక్ తెలిపారు.