TG: హైదరాబాద్ మియాపూర్లో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే కట్నం విషయంలో గొడవ జరిగి సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. సోషల్ మీడియాలో బీహార్ వాసి ఇషిక యాదవ్కు మధ్యప్రదేశ్ వాసి నీరజ్ భన్సల్ పరిచమయ్యారు. ఈ పరిచయం ప్రేమగా మారి ఫిబ్రవరి 20న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరు ఐటీ జాబ్ చేస్తూ HYDలో ఉంటున్నారు.