KNR: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది ప్రాంతంలో వరి, మొక్కజొన్న పంటలను ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ పరిశీలించారు. 9R15 కెనాల్ నీళ్లుముందుగానే మూసివేయడంతో వందల ఎకరాల్లో పంటలుఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 10 వరకు నీరు విడుదల చేయాలని అధికారులను కోరారు. గాలి దుమారంతో దెబ్బతిన్న పంటలకు రైతులకు నష్ట పరిహారం అందేలా చూడాలన్నారు.