ASR: రాజవొమ్మంగి మండల సర్వసభ్య సమావేశం ఈనెల 8వ తేదీ (బుధవారం) జరుగుతుందని ఎంపీడీవో యాదగిరీశ్వరరావు తెలిపారు. ఎంపీపీ గోము వెంకట లక్ష్మి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు. వివిధ శాఖల అధికారులతో జరిగే ఈ సమీక్ష సమావేశానికి అధికారులు పూర్తి స్థాయి సమాచారంతో రావాలని ఎంపీడీవో కోరారు.