MLG: ఓ డిగ్రీ, పీజీ కళాశాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించారు. విద్యార్థులు గుడ్డ సంచులు, పునర్వినియోగ వస్తువులు వినియోగించాలని సూచించారు. Reduce, Reuse, Recycle విధానాలను పాటించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.