HNK: పరకాలలో రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ వేడుకల్లో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జైపాల్ రెడ్డి, కౌన్సిలర్లు వెంకటస్వామి, రవి, దీప్తి రాకేష్ రావు పాల్గొన్నారు. అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మనుషులంతా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలన్నారు.