KMM: ప్రజా పాలనలో గ్రామాల అభివృద్ధి జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ నేత నరేష్ రెడ్డి అన్నారు. మంగళవారం తిరుమలాయపాలెం మండలం జూపెడలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.