MBNR: నగర నిర్మాణంలో భవన నిర్మాణ కార్మికుల పాత్రలు కీలకమని కార్పొరేషన్ మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. మంగళవారం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి మేయర్, డిప్యూటీ మేయర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ పరంగా ఎల్లవేళలా అండగా ఉంటామని వెల్లడించారు.