WGL: నర్సంపేట మున్సిపాలిటీలో నేడు బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్, అధికారులు సమావేశానికి హాజరయ్యారు. అనునిత్యం నర్సంపేట సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.