NLR: బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం కార్యాలయంలో ఛైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి అధ్యక్షతన నగర కమిషనర్ బాలకృష్ణ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 19 అజెండాలను ప్రవేశపెట్టారు. కౌన్సిల్ సభ్యులు 19 అజెండాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చొరవతో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.