KMM: ఆడబిడ్డలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణకు టీకాలు నమోదు చేసినట్లు మత్కేపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం చింతకాని PHCలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ టీకాల కేంద్రాన్ని మార్కెట్ ఛైర్మన్ ప్రారంభించారు.14 సంవత్సరాలు నిండిన బాలికలకు ఈ వ్యాక్సిన్ వేసినట్లు PHC వైద్యాధికారి అల్తాఫ్ పేర్కొన్నారు.