WNP: SC అభ్యర్థుల స్వయం ఉపాధి కోసం ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోలు, సోలార్ యూనిట్లపై సబ్సిడీ అందిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. అర్హులు ఏప్రిల్ 8లోగా https://tgobmmsnew.cgg.gov.in దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షల లోపు ఆదాయం ఉండాలన్నారు.