AP: సైబర్ నేరగాళ్లు విజయవాడలోని 3 వేర్వేరు బ్రాంచుల్లో యాక్సిస్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టారు. ఏలూరు రోడ్, గుణదల, బెంజిసర్కిల్ బ్రాంచుల్లో ఫేక్ ఆధార్, అడ్రస్, పే స్లిప్స్‌తో బ్యాంకు ఖాతాలు తెరిచి.. క్రెడిట్ కార్డుల ద్వారా రూ.5.28 కోట్లు దోచేశారు. ఎంతకూ తీసుకున్న క్రెడిట్ రీపే చేయకపోవడంతో బ్యాంకు అధికారులు ఆయా అడ్రస్‌లకు వెళ్లగా.. అసలు విషయం బయటపడింది.