MDCL: రెండవ దశలో 13 చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రామంతపూర్ ప్రధాన రహదారిలో ఉన్న పెద్ద చెరువును రూ.19 కోట్లతో అభివృద్ధి చేయేందుకు ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మురికితో నిండిపోయిన గుర్రపుడెక్క ప్రాంతాన్ని శుభ్రపరిచి ఆధునికంగా తీర్చిదిద్దనున్నారు.