తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’లో సమంత నటిస్తోన్న మూవీ ‘మా ఇంటి బంగారం’. తాజాగా ఈ సినిమా ఈ మూవీ డబ్బింగ్ పనులు స్టార్ట్ అయినట్లు మేకర్స్ తెలిపారు. అంతేకాదు ఈ మూవీ విడుదలపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ 2026, మే 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టం చేశారు. ఇక నందిని రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ మూవీకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.