AP: RWS కాంట్రాక్టర్ల ధర్నాపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. నిధులు విడుదల చేసిన ధర్నా ఎందుకు చేశారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్న కాంట్రాక్టర్లకు తక్కువగా చెల్లించారని సీఎంకు అధికారులు తెలిపారు. ఈ మేరకు బిల్లుల చెల్లింపుపై RWS శాఖను సీఎం వివరణ కోరారు.