SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం పలు కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఉదయం 10:30 గంటలకు హిరమండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 23 పంచాయతీల సర్పంచుల సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశం చేపడుతారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వివరాలను ఓ ప్రకటనలో తెలిపారు.