KNR: టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర టీబీ నిర్మూలనకు న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, టీబి నియంత్రణ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి హాజరయ్యారు. క్షయ వ్యాధి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలన్నారు.