విశాఖపట్నంలో బాల్యం విద్యా కేంద్రాల అభివృద్ధికి స్టీల్ సిటీ సెక్యూరిటీస్ లిమిటెడ్ రూ.5 లక్షలు విరాళంగా అందించింది. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ దాతృత్వాన్ని అభినందించారు. ఈ మేరకు బాల్యం కేంద్రాల చిన్నారులు కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రాజెక్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.