సత్యసాయి: సోమందేపల్లి మండల కేంద్రంలోని వారపు సంతతో పాటు షాపింగ్ కాంప్లెక్స్‌కు సంబంధించిన హక్కుల వేలాన్ని రేపు నిర్వహించనున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో ప్రేమకుమార్ తెలిపారు. ఇవాళ సోమందేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వ్యక్తులు నిర్ణీత సమయంలో హాజరై అవసరమైన డిపాజిట్ నగదు చెల్లించి వేలంలో పాల్గొనాలని ఆయన సూచించారు.