GDWL: ఉపాధి హామీ కూలీలు మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు ఎండలో ఉండకూడదని, వైద్యాధికారులు గ్రామస్థాయి వరకు ORS ప్యాకెట్లను పంపిణీ చేయాలని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. పొట్ట కూటి కోసం ఉపాధి కార్మికులు పనిచేస్తున్నప్పుడు వారికి రావాల్సిన జీతాన్ని సక్రమంగా అందించాలన్నారు.