PPM: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాలు కల మూలపేట పోర్టు అని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. 2023 ఏప్రిల్ 19న మూలపేట కోర్టుకు జగన్ శంకుస్థాపన చేశారని 70 శాతం పనులు పూర్తి చేశారని అన్నారు. మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం టీడీపీ అని దుయ్యబట్టారు. జగన్కు మంచి పేరు వస్తుందని చెప్పి కోర్టు నిర్మాణం పూర్తి చేయలేదని అన్నారు.