BPT: నిజాంపట్నం తహసీల్దార్‌గా పాలపర్తి శ్రీనివాసరావు నియమితులై సోమవారం అధికార బాధ్యతలు చేపట్టారు. గతంలో CCLAగా సేవలందించిన ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.