TG: కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మార్చి 2022తో ముగిసిన ఏడాదికి సంబంధించి.. సామాజిక, ఆర్థిక, సాధారణ రంగాలపై, భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమంపై కాగ్ నివేదిక పెట్టింది. ప్రభుత్వ నిర్వహణ లోపంతో రూ. కోట్ల నష్టం వచ్చిందని కాగ్ నివేదికలో పొందుపర్చింది.