MHBD: ఫతేపురం గ్రామానికి చెందిన సాయిలు మరణించగా నేడు వారి కుటుంబ సభ్యులను స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పరామర్శించి బియ్యం, ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులకు అనునిత్యం అండగా ఉంటూ సహాయ సహకారాలు అందజేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. మాజీ ఎంపీటీసీ మహబూబ్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ మాధవరెడ్డి, తదితరులు ఉన్నారు.