SDPT: మద్యం తాగి వేధిస్తున్న తమ ఇద్దరు కుమారులపై వృద్ధ దంపతులు ఫిర్యాదు చేసిన ఘటన ఆదివారం దుబ్బాకలో చోటుచేసుకుంది. CI రాజేశ్ తెలిపిన వివరాలు.. కంచం కనకయ్య, రాజవ్వ దంపతులను కొడుకులు స్వామి, ఎల్లం రోజూ దూషిస్తూ, చంపుతామని బెదిరించారు. వేధింపులు తట్టుకోలేక దంపతులు సిద్దిపేట పోలీసులను ఆశ్రయించారు. CP ఆదేశాలతో కుమారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
Tags :