ELR: ఉంగుటూరు మండలంలో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లలో ఆదివారం సెలవు అయినా రాత్రి అయినా అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఆదివారం రాత్రి ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలో పంచాయితీ అభివృద్ధి అధికారి కాకర్ల వెంకట గిరిధర్ ఇంటింటికి వెళ్లి ఇంటి పన్ను వసూళ్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సచివాలయ సిబ్బంది ఉన్నారు.