MHBD: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ నివాస మహిళా ఫార్మసీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అవసరమైన పుస్తకాల కొనుగోలు కోసం కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ జి. జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గల సంస్థలు మార్చి 29 నుంచి ఏప్రిల్ 2 వరకు సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో కొటేషన్లు సమర్పించాలని ఆమె కోరారు.