ATP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి.వెంకటప్ప ఈ నెల 30న సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో గిరిజన నాయకులు, సంఘాల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం 11:30 గంటలకు జేఎన్టీయూలో ఎస్టీ సంక్షేమం, రిజర్వేషన్ల అమలుపై సమీక్ష నిర్వహిస్తారు.