At Home : గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఎట్ హోమ్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధాని మోదీతో పాటు గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ కు విచ్చేసిన ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా, వైస్ ప్రెసిడెంట్ జగ్ దీప్ ధన్కర్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ వైస్ ప్రెసిడెంట్ హమిద్ అన్సారీ హాజరయ్యారు.
Delhi: President Droupadi Murmu hosts 'At Home' reception at Rashtrapati Bhawan on #RepublicDay
Egypt’s President Abdel Fattah al-Sisi, Vice President Jagdeep Dhankhar, Prime Minister Narendra Modi, former President Ram Nath Kovind, former Vice President Hamid Ansari present pic.twitter.com/j3xGTDUDIR