PPM: వీరఘట్టం మండలం తలవరం గ్రామానికి చెందిన మాజీ నీటిసంఘం అధ్యక్షులు చందక వెంకట్రావు పెద్దకర్మ సందర్బంగా పాలకొండ నియోజకవర్గం టీడీపీ మాజీ ఇంఛార్జ్ నిమ్మక పాండురంగ శనివారం పాల్గొన్నారు. మంచికి మారుపేరు కల్మషం లేని వ్యక్తి ఈరోజు మా మధ్యలో లేరు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు, కూటమి పార్టీలకు తీవ్ర లోటుగా ఉందని తెలిపారు.