NRPT: మక్తల్లో రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వందలాది మంది హాజరై ప్రార్థన స్థలాలు కిటకిటలాడాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉదయం ఈద్గా మైదానాలకు చేరుకుని నమాజ్ చేశారు. అనంతరం ఖురాన్ బోధనలు వినిపించారు.