AP: తన పాదయాత్రతో CM చంద్రబాబుకు సినిమా చూపిస్తానంటున్న జగన్కు రాష్ట్ర ప్రజలు చూపించిన సినిమా సరిపోలేదేమో అంటూ మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. ఆయన చూపిస్తామంటున్నా సినిమా 11 రోజులు కూడా ఆడదన్నారు. అమరావతి తీర్మానంపై ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారని.. మరోసారి తుగ్లక్ చర్యలు చూసేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.