KMR: జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను జిల్లా న్యాయమూర్తి డా. CH.VVR. వరప్రసాద్, ఎస్పీ యం. రాజేష్ చంద్ర ప్రారంభించారు. పెండింగ్ కేసులను కక్షిదారులు పరస్పర సమ్మతితో, సామరస్యపూర్వకంగా త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఎస్పీ సూచించారు. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని, రాజీ మార్గమే ఉత్తమమని ఆయన పేర్కొన్నారు.