AP: మాజీ సీఎం జగన్కు దొంగ పత్రిక, మీడియా ఉన్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. 5 కోట్ల మంది ఆంధ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజం నిప్పులాంటింది.. ఆ నిజమే గెలిచిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ఏపీ అభివృద్ది చెందుతుందని చెప్పారు.