బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు జోడీగా నయనతార నటించనున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు SVC బ్యానర్‌పై దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్న సినిమాలో సల్మాన్ హీరోగా చేయనున్నట్లు టాక్. ఇందులో నయనతార కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2026 ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2027 ఈద్ కానుకగా ఇది రిలిజ్ కానున్నట్లు సమాచారం.