AP: అమరావతికి చట్టబద్ధత తీర్మానాన్ని ఏప్రిల్ 2న పార్లమెంటులో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో అమరావతిపై తీర్మానం పెడితే YCP సభ్యులు రాలేదని.. వారి చిత్తశుద్ధి ఏంటో ఇక్కడే తెలుస్తోందని విమర్శించారు. కనీసం పార్లమెంటులోనైనా YCP తన వైఖరి ఏంటో చెబుతుందో లేదోనన్నారు. అటు ఆత్మలతో మాట్లాడే అలవాడు జగన్కు ఇంకా పోలేదని ఎద్దేవా చేశారు.