మహబూబ్నగర్ జిల్లాలో గత 24 గంటల్లో కోయిలకొండ మండలం పారుపల్లిలో 39.0 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దేవరకద్ర, కౌకుంట్ల, కోయిలకొండ సిరి వెంకటాపూర్ 38.9, మహమ్మదాబాద్, చిన్నచింతకుంట 38.8, మహబూబ్నగర్ అర్బన్ 38.7, అడ్డాకుల 38.6, భూత్పూర్ కొత్త మొల్గర, మిడ్జిల్ దోనూరు, నవాబుపేట కొల్లూరు 38.5, హన్వాడ 38.4 డిగ్రీలుగా రికార్డు అయ్యాయి.