మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ధన్వాడ మండల కేంద్రంలో సాయంత్రం 5 గంటలకు ఛత్రపతి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్యక్రమాలకు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు కోరారు.