MDCL: హబ్సిగూడ సర్కిల్ పరిధిలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలులో ఉందని డీఈ సుబ్బారావు తెలిపారు. విద్యుత్ సరఫరా అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్త ఫీడర్లు లేదా ఇతర సమస్యలు తలెత్తిన వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం 8712471612 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.