SRD: సదాశివపేట మున్సిపల్ బడ్జెట్ సమావేశం ఛైర్ పర్సన్ అంజమ్మ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. 2026-27 సంవత్సరానికి రూ.37.07 కోట్ల బడ్జెట్ను కౌన్సిల్ సభ్యులు ఆమోదించారు. కౌన్సిలర్లు పలు సమస్యలను సమావేశంలో విన్నవించారు. సమావేశంలో కమిషనర్ బాలాజీ, వైస్ ఛైర్పర్సన్ రేణుక, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.