➢ 1845: X కిరణాల ఆవిష్కర్త, నోబెల్ గ్రహీత, విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ జననం ➢ 1903: తెలుగు సినీ దర్శకుడు H.V.బాబు జననం ➢ 1968: అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడు యూరీ గగారిన్ మరణం ➢ 1981: బాక్సింగ్ క్రీడకారుడు అఖిల్ కుమార్ జననం ➢ 1937: చలన చిత్ర నటి, నృత్య కళాకారిణి రాగిణి జననం ➢ 1985: హీరో రామ్ చరణ్ బర్త్డే ప్రపంచ రంగస్థల దినోత్సవం.