KKD: సుప్రీం కోర్టు ఎస్సీ రిజర్వేషన్లు, మత మార్పిడి అంశంపై ఇచ్చిన తాజా తీర్పు పై KVPS జిల్లా కమిటీ గురువారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు మాట్లాడుతూ గౌరవ సుప్రీం కోర్టు తీర్పు సామాజిక అంశాలను పరిశీలించకుండా తీర్పును ఇచ్చినట్లుగా ఉందన్నారు. ఇది చాలా ఆందోళనకు గురి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.